ఇజ్రాయెల్‌లో యుద్ధ వాతావరణం నడుమ దేశం మొత్తం ఒకే నియోజకవర్గంగా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది.
పోలింగ్ ముగియగానే ఓట్ల కౌంటింగ్ జరిగే ఇజ్రాయెల్ ఎన్నికల్లో ప్రస్తుత పరిస్థితిపై ఆసక్తి నెలకొంది.
అమెరికా భవిష్యత్ అధ్యక్షుడు ఇజ్రాయెల్‌కు శత్రువుగా మారొచ్చని ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించారు.