Indian Politics
మహారాష్ట్రలో నవ దంపతుల మృతదేహాలు లభ్యం

మహారాష్ట్రలో నవ దంపతుల మృతదేహాలు లభ్యం

Andhrajyothy2h
THE BRIEF
1

మహారాష్ట్రలోని ధులే జిల్లా తాపీ నదిలో కాళ్లకు ఇనుప గొలుసులు కట్టి తాళం వేసిన స్థితిలో నవ దంపతుల మృతదేహాలు లభ్యమయ్యాయి.

2

మృతులను జలగావ్‌ జిల్లాకు చెందిన శ్యామ్‌‌హరి పాటిల్, స్వప్న పాటిల్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

3

కొన్ని నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న వీరు ఆత్మహత్య చేసుకున్నారా లేక హత్యకు గురయ్యారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.