సినిమా సెట్లో రోజుకు 8 గంటలు మాత్రమే పని అనే డిమాండ్పై 'దృశ్యం 3' నటి ఇషితా దత్తా స్పందించారు.
దీపికా పదుకొణె గతంలో సినిమాల నుంచి తప్పుకొన్నప్పుడు ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
ఈ డిమాండ్లో తప్పేముందని ఇషితా దత్తా ప్రశ్నించారు.