
శుక్రవారం దేశంలో బంగారం మరియు వెండి ధరలు భారీగా తగ్గుదల నమోదు చేశాయి.
హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,42,480 వద్ద ఉండగా, నిన్నటితో పోలిస్తే రూ.1900 తగ్గింది.
అలాగే వెండి ధర కిలోకు రూ.5,000 మేర తగ్గి హైదరాబాద్, విజయవాడలో రూ.2,20,000గా నమోదైంది.