
కోలీవుడ్‌లో సంచలన జంటగా పేరున్న శింబు, నయనతార దాదాపు 10 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కీర్తీశ్వరన్ దర్శకత్వంలో శింబు హీరోగా తెరకెక్కనున్న చిత్రంలో నయనతారను కథానాయిగా తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈ చిత్రంలో వీరిద్దరూ పోలీస్ అధికారుల పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం కాగా దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.