మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమార్తె అనయా బంగర్, లింగ మార్పిడి శస్త్రచికిత్స తర్వాత ఆస్ట్రేలియా మహిళల కమ్యూనిటీ క్రికెట్ ఆడేందుకు అనుమతి పొందింది.
క్రికెట్ ఆస్ట్రేలియా నిబంధనల ప్రకారం, ఆమె రక్తంలో టెస్టోస్టెరాన్ స్థాయిలు 12 నెలల పాటు 10 నానోమోల్స్ కంటే తక్కువగా ఉండాలి.
2027 మార్చిలో జరగబోయే బ్లడ్ టెస్ట్ నివేదికల ఆధారంగా, ఆమె ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్లో ఆడే అవకాశంపై నిర్ణయం ఉంటుంది.