Sports
కొత్త కోచ్‌ కోసం సీఎస్‌కే వేట

కొత్త కోచ్‌ కోసం సీఎస్‌కే వేట

Eenadu1h
THE BRIEF
1

సీఎస్‌కేకు నూతన ప్రధాన కోచ్‌తోపాటు సహాయక సిబ్బందిని భారత్‌ నుంచే తెచ్చుకోవాలని ధోని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

2

ఈ అంశానికి సంబంధించి ధోని రెండు షరతులు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.

3

దీనిపై ఫ్రాంచైజీ అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.