ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్బీఐ అక్టోబర్ 15న కీలక లోన్ వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.50 శాతానికి చేర్చిన నేపథ్యంలో ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ పెంపుతో ఫ్లోటింగ్ రేటు లోన్లు, కొత్త రుణాల వడ్డీ రేట్లతో పాటు నెలవారీ ఈఎంఐలు పెరగనున్నాయి.