విశాల్ చతుర్వేది దర్శకత్వంలో కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన 'హనుమాన్ అంశ్' చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 70 కోట్లకు పైగా వసూలు చేసింది.
నీమ్ కరోలి బాబా జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ సంస్థ సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుంది.
ప్రచారానికి డబ్బులు లేక చిత్రబృందం 8 చోట్ల అన్నదానాలు నిర్వహించి పబ్లిసిటీ చేయగా, మౌత్ టాక్తో సినిమా అనూహ్య విజయాన్ని అందుకుంది.