Indian Politics
ఏపీ ప్రభుత్వంలో నాగబాబుకు కేబినెట్ హోదాతో కీలక బాధ్యతలు

ఏపీ ప్రభుత్వంలో నాగబాబుకు కేబినెట్ హోదాతో కీలక బాధ్యతలు

Eenadu2h
THE BRIEF
1

జనసేన నేత, ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రరావు (నాగబాబు)కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ హోదాను కల్పిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

2

ప్రస్తుతం ఆయన ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

3

ప్రభుత్వ నిర్ణయం మేరకు ఆయనకు కేబినెట్ హోదాతో పాటు కీలక బాధ్యతలను అప్పగించినట్లు సమాచారం.