ఎర్రవల్లిలో మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
నియోజకవర్గంలో 22-ఏ జీవో కారణంగా 50 వేల ఎకరాలకు పైగా భూములు నిషేధిత జాబితాలో చేరాయని కేసీఆర్‌కు వివరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా పటాన్ చెరులో వికాస పాదయాత్ర నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు.