
ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవితాధారంగా రూ.2 కోట్ల బడ్జెట్తో ‘హనుమాన్ అంశ్’ చిత్రం రూపుదిద్దుకుంది.
ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా ఉత్తరాదిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్ల వసూళ్లు సాధించింది.
ప్రస్తుతం ఈ సంచలన విజయం సాధించిన చిత్రం తెలుగులోకి రానుంది.