Entertainment
తెలుగులోకి ‘హనుమాన్‌ అంశ్‌’ సినిమా

తెలుగులోకి ‘హనుమాన్‌ అంశ్‌’ సినిమా

Eenadu53m
THE BRIEF
1

ఆధ్యాత్మిక గురువు నీమ్‌ కరోలి బాబా జీవితాధారంగా రూ.2 కోట్ల బడ్జెట్‌తో ‘హనుమాన్‌ అంశ్‌’ చిత్రం రూపుదిద్దుకుంది.

2

ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా ఉత్తరాదిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.150 కోట్ల వసూళ్లు సాధించింది.

3

ప్రస్తుతం ఈ సంచలన విజయం సాధించిన చిత్రం తెలుగులోకి రానుంది.