ఈ వారం భారత స్టాక్ మార్కెట్లోకి ఏకంగా 7 కొత్త కంపెనీలు ఐపీఓల ద్వారా నిధులు సేకరించడానికి సిద్ధమయ్యాయి.
మొత్తం 14 కంపెనీల షేర్లు మార్కెట్లో లిస్ట్ కానుండటంతో ఇన్వెస్టర్లకు భారీ లాభాలు పొందే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
సెప్టెంబర్ 4 నాటికి ఈ ఐపీఓల సబ్స్క్రిప్షన్ ప్రక్రియ ముగియనుండటంతో మార్కెట్లో భారీ సందడి నెలకొంది.