
ఐపీఎల్ 2027 సీజన్ లో ముంబై ఇండియన్స్ విజయాల బాట పట్టాలంటే తిరిగి రోహిత్ శర్మకు సారథ్య బాధ్యతలు అప్పగించాలని మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సూచించాడు.
రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో వరుసగా టైటిల్స్ గెలిచింది.
హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై ఇండియన్స్ వరుసగా మూడు సీజన్లలో ఒకే ఒక్కసారి ప్లే ఆఫ్స్ చేర్చగలిగింది.