
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం వద్ద పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు తీవ్రమైన ప్రశ్నల ఎదురుదెబ్బ తగిలింది.
ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం ఎప్పుడు ఆపుతారు అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయారు.
లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌ను ఎప్పుడు విచారిస్తారనే ప్రశ్నకు కూడా ఆయన మౌనంగానే దాటవేశారు.