స్టార్ హీరో విజయ్ తనయుడు జేసన్ సంజయ్ హీరోగా కొత్త చిత్రంలో ఎంట్రీ ఇవ్వనున్నట్లు కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.
ప్రముఖ డైరెక్టర్ అట్లీ ఈ సినిమాను నిర్మించనున్నారు.
ఈ చిత్రానికి డ్యూడ్ ఫేమ్ కీర్తీశ్వరన్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది.