Sports
దక్షిణాఫ్రికాతో టెస్ట్ మ్యాచ్‌లో ఆసీస్ ఓపెనర్ చెత్త రికార్డ్

దక్షిణాఫ్రికాతో టెస్ట్ మ్యాచ్‌లో ఆసీస్ ఓపెనర్ చెత్త రికార్డ్

myKhel Telugu2h
THE BRIEF
1

పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆస్ట్రేలియా టెస్ట్ జట్టులోకి పునరాగమనం చేసిన ఓపెనర్ నిక్ మాడిసన్ డకౌట్‌గా వెనుదిరిగాడు.

2

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో అతను 33 బంతులు ఆడి ఒక్క పరుగు కూడా చేయకుండా మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

3

దాంతో టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక బంతులాడి డకౌట్ అయిన ఆసీస్ ఓపెనర్‌గా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు.