
మాధవ్ భూపతిరాజు హీరోగా నటించిన 'మారెమ్మ' చిత్రం సెన్సార్ బోర్డు నుంచి 'ఏ' (A) సర్టిఫికెట్ పొంది, సెప్టెంబర్ 10న విడుదల కానుంది.
వరంగల్ జిల్లా నేపథ్యంలో సాగే ఈ రూరల్ యాక్షన్ డ్రామా 135 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది.
మంచాల నాగరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మాధవ్ సరసన దీపా బాలు హీరోయిన్గా నటించింది.