
తమలపాకులలో క్యాల్షియం, కెరోటిన్, నియాసిన్, విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
రాత్రిపూట నీటిలో నానబెట్టిన తమలపాకులను ఉదయాన్నే పరగడుపున తాగడం ద్వారా జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
ఈ నీరు జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపి లివర్, కిడ్నీల పనితీరును క్రమబద్ధీకరిస్తుంది.