
బిహార్‌లో ‘సర్’ ప్రక్రియ వివాదంపై సుప్రీంకోర్టు విచారణ జరిపి కేంద్ర ఎన్నికల కమిషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
కొత్త ఫారం-6 సవరణలను తాము ఎక్కడా ఆమోదించలేదని, తీర్పు సమయంలో ఆ మార్పులు చూపలేదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.
దరఖాస్తులో మార్పులు ఎవరు చేశారో రికార్డులు పరిశీలించి తేలుస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.