Indian Politics
కాంగ్రెస్ పాలన అట్టర్ ఫ్లాప్: కేసీఆర్ విమర్శలు

కాంగ్రెస్ పాలన అట్టర్ ఫ్లాప్: కేసీఆర్ విమర్శలు

Eenadu1h
THE BRIEF
1

కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన అట్టర్ ఫ్లాప్ అని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శించారు.

2

అసెంబ్లీ సమావేశాలకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్పకుండా హాజరై ప్రతి చర్చలో పాల్గొనాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

3

శాసనసభ, మండలిలో జరిగే చర్చల్లో పార్టీ తరపున గట్టిగా వాదనలు వినిపించాలని ఆయన నేతలకు సూచించారు.