ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి రూ.8 కోట్లు వసూలు చేసిన కేసులో భద్రాచలం ఎమ్మెల్యే పీఏ కల్యాణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుడు పలువురిని నమ్మించి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
ఈ కుంభకోణంలో మరికొంతమంది పాత్రపై పోలీసులు లోతైన విచారణ చేపడుతున్నారు.