Sports
చైనా మాస్టర్స్ టైటిల్ గెలిచిన సాత్విక్-చిరాగ్ జోడీ

చైనా మాస్టర్స్ టైటిల్ గెలిచిన సాత్విక్-చిరాగ్ జోడీ

Eenadu1h
THE BRIEF
1

భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సాత్విక్ సాయిరాజు, చిరాగ్ శెట్టి జోడీ ప్రతిష్ఠాత్మక చైనా మాస్టర్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.

2

ఫైనల్ మ్యాచ్‌లో భారత జోడీ చైనాకు చెందిన హె జి టింగ్, రెన్ జియాంగ్ యు ద్వయంపై 11-21, 21-13, 21-17 తేడాతో విజయం సాధించింది.

3

ఈ సీజన్‌లో సాత్విక్-చిరాగ్ జోడీకి ఇది రెండో టైటిల్ కావడం విశేషం.