
ఆసియా క్రీడల్లో భారత పురుషుల కబడ్డీ జట్టు థాయ్‌లాండ్‌పై 66-28తో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది.
మహిళల జట్టు కూడా సెమీఫైనల్లో నేపాల్‌ను ఓడించి తుది పోరుకు సిద్ధమైంది.
ఈ టోర్నమెంట్లో రెండు జట్లు ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకుండా అజేయంగా కొనసాగుతున్నాయి.