
ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని ఇజ్రాయెల్ సెటిల్మెంట్లతో వాణిజ్య సంబంధాలను బ్రిటన్ ప్రభుత్వం నిలిపివేసింది.
ఈ సెటిల్మెంట్ల నుంచి వచ్చే వస్తువుల దిగుమతి, ఫైనాన్సింగ్, నిర్మాణ రంగ సేవలను యూకే నిషేధించింది.
బ్రిటన్ నిర్ణయానికి ఫ్రాన్స్, కెనడా మద్దతు తెలపగా, ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ దీనిని తీవ్రంగా ఖండించారు.