పాకిస్థాన్ దేశంలో నిషేధం ఉన్నప్పటికీ భారతీయ వస్తువుల కొనుగోళ్లలో 69 శాతం వృద్ధి నమోదైంది.
దేశవ్యాప్తంగా కఠిన నిబంధనలు ఉన్నపటికీ పలు మార్గాల ద్వారా భారతీయ ఉత్పత్తులకు పాక్‌లో డిమాండ్ కొనసాగుతోంది.
వాణిజ్య పరమైన ఆంక్షలు ఉన్నప్పటికీ వేల కోట్ల విలువైన భారతీయ వస్తువులు పాకిస్థాన్‌కు చేరుకోవడం విశేషం.