రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వంలో ‘జైలర్2’ సినిమా రూపొందింది.
ఈ చిత్రం కామెడీ యాక్షన్ ఫిల్మ్గా తెరకెక్కింది.
దసరా కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.