International
పాకిస్థాన్‌లో బాలిక వివాహంపై కలకలం

పాకిస్థాన్‌లో బాలిక వివాహంపై కలకలం

Namasthe Telangana1d
THE BRIEF
1

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో రూ. 25 లక్షల కరెన్సీ కోసం మూడేండ్ల బాలికను 60 ఏండ్ల వృద్ధునికి ఇచ్చి పెండ్లి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

2

ఈ వివాహం కుదిర్చిన బాలిక తండ్రి అబ్దుల్ బాకీని అధికారులు అరెస్ట్ చేయగా, 60 ఏండ్ల సలాహుద్దీన్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.

3

వధువు ధర చెల్లించని కారణంగా ఈ వివాహం ప్రస్తుతం కాగితాలకే పరిమితమైనట్లు సమాచారం.