Indian Politics
మియాపూర్ భూములు ప్రభుత్వానివే: సుప్రీంకోర్టు తీర్పు

మియాపూర్ భూములు ప్రభుత్వానివే: సుప్రీంకోర్టు తీర్పు

Andhrajyothy2h
THE BRIEF
1

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్‌లోని 550 ఎకరాలకుపైగా ఉన్న భూములు రాష్ట్ర ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది.

2

బహిరంగ మార్కెట్‌లో ఈ భూముల విలువ రూ.33 వేల కోట్లపైనే ఉంటుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.

3

2003 నాటి హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ప్రైవేటు వ్యక్తులు వేసిన కేసులో 23 ఏళ్ల న్యాయపోరాటం ముగిసింది.