హిందీలో విశేషంగా అలరించిన ‘ది ట్రైటర్స్’ షో ఇప్పుడు తెలుగులోనూ ప్రసారానికి సిద్ధమవుతోంది.
ఈ తెలుగు రియాలిటీ షోకు యువ హీరో తేజ సజ్జా హోస్ట్ వ్యవహరించనున్నారు.
ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్ల జాబితాను నిర్వాహకులు విడుదల చేశారు.