Entertainment
‘ట్రైటర్స్‌’ తెలుగు రియాలిటీ షో.. హోస్ట్‌గా తేజ సజ్జా

‘ట్రైటర్స్‌’ తెలుగు రియాలిటీ షో.. హోస్ట్‌గా తేజ సజ్జా

Eenadu51m
THE BRIEF
1

హిందీలో విశేషంగా అలరించిన ‘ది ట్రైటర్స్’ షో ఇప్పుడు తెలుగులోనూ ప్రసారానికి సిద్ధమవుతోంది.

2

ఈ తెలుగు రియాలిటీ షోకు యువ హీరో తేజ సజ్జా హోస్ట్ వ్యవహరించనున్నారు.

3

ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్ల జాబితాను నిర్వాహకులు విడుదల చేశారు.