శుక్రుడి బలంతో తులా రాశివారికి ఇంటా బయటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.
నూతన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు, దైవ దర్శనం చేసుకుంటారు.
వ్యాపార భాగస్వాములతో సఖ్యత పెరుగుతుంది, ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది.