
వెంకటేశ్ కథానాయకుడిగా త్రివిక్రమ్ తెరకెక్కించిన చిత్రం ‘ఆదర్శ కుటుంబం: హౌస్ నంబర్ 47’.
ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్, నారా రోహిత్ కీలక పాత్రలు పోషించారు.
ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాగా, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.