
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో తాను కంటెస్టెంట్‌గా పాల్గొంటున్నట్లు వస్తున్న వార్తలను యాంకర్ ఛర్మిల ఖండించారు.
ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈ వార్తలు ఫేక్ అని స్పష్టం చేసిన ఆమె, తాను ఆ షోలోకి వెళ్లడం లేదని పేర్కొన్నారు.
సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభం కానున్న ఈ రియాల్టీ షోకు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.