
దర్శకుడు తరుణ్ భాస్కర్, నటి ఈషా రెబ్బా వినాయక చవితి పండగను పురస్కరించుకుని జంటగా పూజలు నిర్వహించారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలను తరుణ్ భాస్కర్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో వీరిద్దరి డేటింగ్ రూమర్లపై చర్చ మొదలైంది.
ఈ పోస్ట్‌పై పలువురు సినీ సెలబ్రిటీలు అభినందనలు తెలపగా, దీనిపై వారి నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.