
సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహ రిసెప్షన్కు హావర్నుకోవాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీని వధూవరుల కుటుంబ సభ్యులు ఆహ్వానించారు.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా వారు కలిసి శుభలేఖ అందించారు.
ఈ వివాహ రిసెప్షన్ వేడుక నవంబరు 21న చెన్నైలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.