
డర్బన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య సౌతాఫ్రికా 67 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి సిరీస్‌లో శుభారంభం చేసింది.
సౌతాఫ్రికా బ్యాటర్లలో మాథ్యూ బ్రీట్జ్కే 112 పరుగులు చేయగా, ఆల్‌రౌండర్ మార్కో యాన్సెన్ 75 పరుగులు సాధించాడు.
యాన్సెన్ 75 పరుగులు చేయడంతో పాటు ఒక వికెట్ తీసి, నాలుగు క్యాచ్‌లు అందుకోవడం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించాడు.