శాంసంగ్ తన ఉత్పత్తులపై వడ్డీ లేని ఈఎంఐ (EMI) సదుపాయాన్ని కల్పిస్తూ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది.
ఏ వస్తువు కొనుగోలు చేసినా అదనపు వడ్డీ భారం లేకుండా సులభ వాయిదాల్లో చెల్లించే అవకాశం కల్పించారు.
పండుగ సీజన్‌కు ముందు వినియోగదారులను ఆకర్షించేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.