Technology
విశాఖలో గూగుల్ డేటా సెంటర్ల భూముల రిజిస్ట్రేషన్ పూర్తి

విశాఖలో గూగుల్ డేటా సెంటర్ల భూముల రిజిస్ట్రేషన్ పూర్తి

Andhrajyothy48m
THE BRIEF
1

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో గూగుల్ ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్ల నిర్మాణానికి సంబంధించి భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మధురవాడ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పూర్తయింది.

2

ఆనందపురం మండలం తర్లువాడలో 266.69 ఎకరాలు, అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో 159.24 ఎకరాలను వేర్వేరు కంపెనీల పేరున సేల్‌ డీడ్‌ చేశారు.

3

వెయ్యి మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ రెండు డేటా సెంటర్ల కోసం రూ.87,520 కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు.