సోయాబీన్స్‌లో అధిక మొత్తంలో నాణ్యమైన ప్రోటీన్ ఉంటుంది.
ఇది శరీరంలో కండరాల నిర్మాణానికి, ఆరోగ్యకరమైన రీతిలో బరువు పెరగడానికి సహాయపడుతుంది.
దీనిలో ఉండే ఒమేగా-3, ఒమేగా-6 కొవ్వులు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో తోడ్పడతాయి.