
రంజీ ట్రోఫీ 2026-27లో పంజాబ్ తరఫున బరిలోకి దిగిన భారత కెప్టెన్ శుబ్మన్ గిల్ ఛత్తీస్గఢ్తో జరిగిన మ్యాచ్లో విఫలమయ్యాడు.
నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగిన గిల్ కేవలం 5 బంతుల్లో 1 పరుగు మాత్రమే చేసి అజయ్ మండల్ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు.
పంజాబ్ జట్టు 40 ఓవర్లలో 3 వికెట్లకు 108 పరుగులు చేయగా, ఉదయ్ సహరన్ 36 పరుగులతో క్రీజులో ఉన్నారు.