International
అమెరికాలో విదేశీ విద్యార్థులపై ట్రంప్ సర్కార్ కొత్త ప్రతిపాదన

అమెరికాలో విదేశీ విద్యార్థులపై ట్రంప్ సర్కార్ కొత్త ప్రతిపాదన

Sakshi1h
THE BRIEF
1

విదేశీ విద్యార్థులకు పనులు చేసుకొనే అవకాశం కల్పిస్తూనే, వారి నుంచి రుసుము వసూలు చేయాలని అమెరికాలోని డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం భావిస్తోంది.

2

అమెరికా హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం బుధవారం ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది.

3

ప్రతి కొత్త విద్యార్థి తొలి దరఖాస్తు కోసం విద్యాసంస్థలు 70,000 డాలర్లు, ప్రతి పునరుద్ధరణకు 30,000 డాలర్ల రుసుమును ప్రభుత్వానికి చెల్లించవలసి ఉంటుంది.