టాటా సన్స్ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) ఆగస్టు 18న జరగనుండగా, కొత్త సారథి ఎంపికపై ఉత్కంఠ నెలకొంది.
గ్రూప్ సంస్థల షేర్ల విలువలో హెచ్చుతగ్గులు ఉండటంతో పెట్టుబడిదారులు ఈ సమావేశంపై ప్రత్యేక దృష్టి సారించారు.
చంద్రశేఖరన్ వారసుడిగా టీవీ నరేంద్రన్ పేరు ప్రముఖంగా వినిపిస్తుండటంతో మార్కెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.