
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం కడప జిల్లాలో పర్యటించారు.
ప్రొద్దుటూరులో ఏపీ వ్యాప్తంగా రూ.30.15 కోట్ల వ్యయంతో చేపట్టిన జల్‌జీవన్ మిషన్ 2.0 - అమరజీవి జలధార పనులను వారు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా జలధార పనులకు శ్రీకారం చుట్టి అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు.