
బీఎస్ఎన్ఎల్ రూ. 299 ధరతో కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది, ఇది వినియోగదారులకు 30 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది.
ఈ ప్లాన్ ద్వారా రోజుకు 3 జీబీ డేటా, 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు మరియు అపరిమిత కాల్స్ సౌకర్యం లభిస్తుందని సంస్థ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.
ఈ ప్లాన్ ఖర్చు రోజుకు రూ.9.96 మాత్రమేనని, తక్కువ ధరలో ఎక్కువ డేటా కోరుకునే వారికి ఇది మంచి ఆప్షన్ అని బీఎస్ఎన్ఎల్ పేర్కొంది.