
పాలస్తీనాలోని దక్షిణ గాజా స్ట్రిప్ ఖాన్ యూనిస్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో హమాస్ ఆర్థికాధికారి మహమూద్ అబు అల్వాన్ హతమయ్యాడు.
సెప్టెంబర్ 23న జరిగిన ఈ దాడికి సంబంధించిన వివరాలను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, రక్షణ మంత్రి సంయుక్తంగా వెల్లడించారు.
గాజాలో హమాస్ ఉగ్రవాదం అంతమయ్యే వరకు సైనిక చర్యలు ఆపబోమని నెతన్యాహు తేల్చిచెప్పారు.