చెక్కుల దొంగతనం ఆరోపణలపై నటి అంబిక స్పందిస్తూ, అసలు నిజం ఇదేనంటూ క్లారిటీ ఇచ్చారు.
నటి రాధ తన అక్క అంబిక, సోదరుడిపై రూ.46 కోట్లు కాజేయాలని చూశారని ఫిర్యాదు చేశారు.
తాను దొంగ అని ముద్ర వేసినందుకు బాధగా ఉందని అంబిక పేర్కొన్నారు, మోసపోయింది తానేనని చెల్లి రాధకు కౌంటర్ ఇచ్చారు.