
వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను భారత్ ఇప్పటికే 2-0 తేడాతో కైవసం చేసుకుంది.
నామమాత్రపు మూడో వన్డేలో రాహుల్ సెంచరీతో రాణించడంతో టీమ్‌ఇండియా భారీ స్కోరు సాధించింది.
ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ విజయం కోసం 352 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు.