
శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సన్రైజర్స్ లీడ్స్పై 20 పరుగుల తేడాతో గెలిచి మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ ఫైనల్కు చేరుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన మాంచెస్టర్ 100 బంతుల్లో 4 వికెట్లకు 186 పరుగులు చేయగా, సన్రైజర్స్ 7 వికెట్లకు 166 పరుగులకే పరిమితమైంది.
ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్లో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ జట్టు టేబుల్ టాపర్ ట్రెంట్ రాకెట్స్తో తలపడనుంది.